Menu Close

Yesayya Rakthamu Christian Song Lyrics in Telugu – Christian Songs Lyrics

Yesayya Rakthamu Christian Song Lyrics in Telugu – Christian Songs Lyrics

యేసయ్య రక్తము అతి మధురము
ఎంతో విలువైన రక్తము
నీ పాపములను నా పాపములను
క్షమియించిన రక్తము (2)
యేసు రక్తము – యేసు రక్తము
యేసు రక్తము జయం (2)      ||యేసయ్య రక్తము||

ప్రతి బంధకమును ప్రతి కాడియును
విరగగొట్టును – యేసయ్య రక్తము (2)
యేసు రక్తము – యేసు రక్తము
యేసు రక్తము జయం (2)      ||యేసయ్య రక్తము||

ప్రతి నాలుకయు ప్రతి మోకాలు
లోబరచును నా – యేసయ్య రక్తము (2)
యేసు రక్తము – యేసు రక్తము
యేసు రక్తము జయం (2)      ||యేసయ్య రక్తము||

ప్రతి శాపములకు ప్రతి రోగములకు
విడుదలనిచ్చుఁను – యేసయ్య రక్తము (2)
యేసు రక్తము – యేసు రక్తము
యేసు రక్తము జయం (2)      ||యేసయ్య రక్తము||

Yesayya Rakthamu Christian Song Lyrics in English – Christian Songs Lyrics

Yesayya Rakthamu Athi Madhuramu
Entho Viluvaina Rakthamu
Nee Paapamulanu Naa Paapamulanu
Kshamiyinchina Rakthamu (2)
Yesu Rakthamu – Yesu Rakthamu
Yesu Rakthamu Jayam (2)          ||Yesayya Rakthamu||

Prathi Bandhakamunu Prathi Kaadiyunu
Viragagottunu – Yesayya Rakthamu (2)
Yesu Rakthamu – Yesu Rakthamu
Yesu Rakthamu Jayam (2)          ||Yesayya Rakthamu||

Prathi Naalukayu Prathi Mokaalu
Lobarachunu Naa – Yesayya Rakthamu (2)
Yesu Rakthamu – Yesu Rakthamu
Yesu Rakthamu Jayam (2)          ||Yesayya Rakthamu||

Prathi Shaapamulaku Prathi Rogamulaku
Vidudalanichchunu – Yesayya Rakthamu (2)
Yesu Rakthamu – Yesu Rakthamu
Yesu Rakthamu Jayam (2)          ||Yesayya Rakthamu||

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading