Menu Close

Yepati Dhananaya Lyrics In Telugu – Telugu Christian Songs

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Yepati Dhananaya Lyrics In Telugu – Telugu Christian Songs

ఏపాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు
ఏపాటి దాననయా… నన్నింతగా హెచ్చించుటకు
నేనెంతటిదాననయా నాపై కృప చూపుటకు

నా దోషము భరియించి
నా పాపము క్షమియించి
నను నీలా మార్చుటకు
కలువరిలో మరణించి
నా దోషము భరియించి
నా పాపము క్షమియించి

నను నీలా మార్చుటకు
కలువరిలో మరణించి
ప్రేమించే ప్రేమామయుడా
నీ ప్రేమకు పరిమితులేవి
కృపచూపు కృపగల దేవా
నీ కృపకు సాటియేది
ప్రేమించే ప్రేమామయుడా
నీ ప్రేమకు పరిమితులేవి
కృపచూపు కృపగల దేవా
నీ కృపకు సాటియేది

కష్టాల కడలిలో… కన్నీటి లోయలలో
నా తోడు నిలిచావు… నన్నాదరించావు
కష్టాల కడలిలో… కన్నీటి లోయలలో
నా తోడు నిలిచావు… నన్నాదరించావు
అందరు నను విడచిన… నను విడువని యేసయ్యా
విడువను ఎడబాయనని… నా తోడై నిలిచితివా

ప్రేమించే ప్రేమామయుడా… నీ ప్రేమకు పరిమితులేవి
కృపచూపు కృపగల దేవా… నీ కృపకు సాటియేది
ఏపాటి దాననయా… నన్నింతగా హెచ్చించుటకు
నేనెంతటిదాననయా నాపై కృప చూపుటకు

నీ ప్రేమను మరువలేనయా
నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా
నేనొందిన నీ కృపను
ప్రకటింతును బ్రతుకంతా

నీ ప్రేమను మరువలేనయా
నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా
నేనొందిన నీ కృపను
ప్రకటింతును బ్రతుకంతా

నేనొందిన ఈ జయము… నీవిచ్చినదేనయ్య
నీవిచ్చిన జీవముకై… స్తోత్రము యేసయ్య
ప్రేమించే ప్రేమామయుడా… నీ ప్రేమకు పరిమితులేవి
కృపచూపు కృపగల దేవా… నీ కృపకు సాటియేది

ఏపాటి దాననయా… నన్నింతగా హెచ్చించుటకు
నేనెంతటిదాననయా నాపై కృప చూపుటకు

Yepati Dhananaya Lyrics In Telugu – Telugu Christian Songs

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading