అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
అక్షరం చదవకుండా… పుస్తకం పేరు పెట్టేశానా…
అద్భుతం ఎదుటనున్నా… చూపు తిప్పేశానా…
అంగుళం నడవకుండా…. పయనమే చేదు పొమ్మన్నానా…
అమృతం పక్కనున్నా… విషములా చూశానా…
ఏంటి ఏంటి ఏంటి కొత్త వరసా… నాకే తెలియని నిన్నే నేడు కలిసా…
ఏంటి ఏంటి ఏంటి వింత వరసా… అంటూ నిన్నే అడిగా ఓసి మనసా…
రా… ఇలా రాజులా నన్నేలగా…
రాణిలా మది పిలిచెనుగా…
గీతనే దాటుతూ చొరవగ…
ఒక ప్రణయపు కావ్యము లలిఖించరా….
మది మన ఇరువురి జత గీతా గోవిందంలా…
ఏంటి ఏంటి ఏంటి కొత్త వరసా… నాకే తెలియని నిన్నే నేడు కలిసా…
ఏంటి ఏంటి ఏంటి వింత వరసా… అంటూ నిన్నే అడిగా ఓసి మనసా…
ఏంటి ఏంటి ఏంటి కొత్త వరసా… నాకే తెలియని నిన్నే నేడు కలిసా…
ఏంటి ఏంటి ఏంటి వింత వరసా… అంటూ నిన్నే అడిగా ఓసి మనసా…
Like and Share
+1
+1
+1