ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఏడెత్తు మల్లెలే… కొప్పులోన చేరే
దారే లేదే
నీ తోడు కోయిలే… పొద్దుగూకే వేళ
కూయలేదే
రాయెత్తు అల తెర దాటి
చేర రావే చెలియా
ఈ పొద్దు పీడకల దాటి
నిదరోవే సఖియా
నీ కంటిరెప్ప కలనే
కన్నీటిలోన కథనే
నీ గుండెలోన సడినే
నీ ఊపిరైన ఊసునే
నా ఊపిరాగినా
ఉసురు పోయినా
వదిలి పోననీ
తారెత్తతనె నానే తరెనానె నానే తరెనానె
తారెత్తతనె నానే తరెనానె నానే తరెనానె
తారెత్తతనె నానే తరెనానె నానే తరెనానె
Like and Share
+1
+1
+1