Priyathama Priyathama Lyrics In Telugu – Majili – ప్రియతమా ప్రియతమా లిరిక్స్ ప్రియతమా ప్రియతమా… పలికినది హృదయమే సరిగమాచిలిపి నీ తలపులో తెలిసినది… వలపులో…
ఏడెత్తు మల్లెలే… కొప్పులోన చేరేదారే లేదేనీ తోడు కోయిలే… పొద్దుగూకే వేళకూయలేదే రాయెత్తు అల తెర దాటిచేర రావే చెలియాఈ పొద్దు పీడకల దాటినిదరోవే సఖియా నీ…