ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Ye Ragamo Nanne Rammani Song Lyrics- Panchathantram
ఏ రాగమో నన్నే
రమ్మని పిలుస్తున్నదే
ఏ వేగమో ఓ ఓఓ
గతాన్నే స్వాగతించే
పదంలో సాగుతుంటే
తమాషా చేరువైతే రుచులలో
స్మృతులే తిరిగి కలవగా
కలిసే అడుగే పడితే
ఆనందంలోన పరుగే మొదలే
మజిలీ వెతికే కథలో
ఓఓ ఓ ఓఓఓ ఓఓ ఓ
ఉసూరన్న విధి హుషారయ్యినది
అలై పొంగి మది కథే మారినది
ఓఓ ఓ ఓఓఓ ఓఓ ఓ
కలే లేని మది జతే కోరినది
చెలే చేరినది నిజం చేసినది
ఓ ఓ తనేదో చేసెనే
తెర వాలెనే ఏ ఏఏ తెలవారెనే
కలవాలనే ఏ ఏ ఏ కల వాలెనే
నిన్ను కోరెనే ఏ ఏ ఏ ఏ ఏ
ఆకాశ దేశాన ఊరేగుతున్న
మేఘాల రాగాలు వినిపించెనే
పసివాడిలా మారిపోతున్న వేళ
తొలినాళ్ళ చిరుజల్లు కురిపించెనే
గతాన్నే స్వాగతించే
పదంలో సాగుతుంటే
తమాషా చేరువైతే
రుచులలో స్మృతులే
తిరిగి కలవగా
కలిసే అడుగే పడితే
ఆనందంలోన పరుగే మొదలే
మజిలీ వెతికే కథలో
ఓఓ ఓ ఓఓఓ ఓఓ ఓ
ఉసూరన్న విధి హుషారయ్యినది
అలై పొంగి మది కథే మారినది
ఓఓ ఓ ఓఓఓ ఓఓ ఓ
కలే లేని మది జతే కోరినది
చెలే చేరినది నిజం చేసినది
గతాన్నే స్వాగతించే
Ye Ragamo Nanne Rammani Song Lyrics- Panchathantram