అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
ఓ తరం ఆడవారి జీవితాలు – Women in India
13 ఏళ్లకే 33 ఏళ్ల వాడికిచ్చి
పెళ్ళిచేసి పంపించారు..
23 ఏళ్లకే ముగ్గురిని కన్నాను.
తెలియని వయసులో పెళ్లి.
తెలిసే నాటికి బంధాలు, భాద్యతలు.
బాల్యం నుండి బాధ్యతలకు
బంధీని చేసి కూర్చోబెట్టారు.

నచ్చని విషయం తల్లి తండ్రులకి చెవితే
ఇదే జీవితం అన్నారు.
కన్నీరు భర్త కారణంగా వస్తున్నా..
భరించాలి అనే భిజం నాటారు.
ఇప్పుడు ఇష్టం లేని జీవితాన్ని
ముగించాలి అనుకున్నా..
కన్న బిడ్డలా భవిషత్తు కనిపిస్తుంది.
ఇంతే కొందరి ఆడవారి జీవితాలు
వివరించలేరు,విరమించలేరు.
ఓ తరం ఆడవారి జీవితాలు
ఇలానే ముగుసాయి.
ఇంక అడపాదడపా అక్కడక్కడ జరుగుతూనే వున్నాయి.
గత 25 ఏళ్ల నుండే అనుకుంట
సమాజంలో కొంచెం మార్పు వస్తుంది.
ప్లీజ్ లైక్ చేసి షేర్ చెయ్యండి.
టెలిగ్రామ్ గ్రూప్👇
https://t.me/telugubucket
వాట్స్పప్ గ్రూప్ 👇
https://chat.whatsapp.com/HYyw3qQUTec9HOYz7axPn7
యూట్యూబ్ ఛానెల్ 👇
https://youtube.com/@TeluguBucketOfficial
మీ కోడలి సంపాదన ఎంత – Women Financial Status
మనిషి సంకల్ప బాలానికి ఈ కథ పరాకాష్ట – Greatest Story Ever Written in Telugu