మొగుడు పెళ్ళాల జోక్స్ – Telugu Jokes
స్టూడెంట్ టీచర్ జోక్స్

డాక్టర్ ఒకడికి చెప్పేసాడు ఈరాత్రే నీకు ఆఖరి రాత్రని.
భార్యా తో అన్ని విషయాలు మాట్లాడే యాలని , ఇద్దరు చాలా రాత్రి వరకు మాట్లాడుతూనే వున్నారు .
భార్య కి నిద్ర లోకి జారుకుంది , ఆపుకోలేక.
“ఓయ్ నిద్ర పోతున్నావా ” భర్త అడిగాడు
” అవునండీ ,
మీరయితే ఉదయాన్నే ఇంక లేవక్కర్లేదు,
నేను లేవాలి కదా ”
😎😎😎
మొగుడు పెళ్ళాల జోక్స్ – Telugu Jokes
స్టూడెంట్ టీచర్ జోక్స్
Like and Share
+1
+1
+1