Menu Close

Wife and Husband Telugu Jokes – మొగుడు పెళ్ళాం తెలుగు జోక్స్

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Wife and Husband Telugu Jokes – మొగుడు పెళ్ళాం తెలుగు జోక్స్

పోలీస్‌: అర్ధరాత్రి వేళ కార్లో స్పీడుగా ఎక్కడికి వెళ్తున్నారు?
సురేష్: మద్యపానం, దాని దుష్ఫలితాల మీద ఉపన్యాసం వినేందుకు వెళ్తున్నా సార్‌.
పోలీస్‌: నేనేమైనా పిచ్చోడిలాగా కనిపిస్తున్నానా…
ఇంతరాత్రి పూట అలాంటి ఉపన్యాసం ఇచ్చేదెవరు?
సురేష్‌: మా ఆవిడ….

నవ్వితే లైక్ చేసి షేర్ చెయ్యండి🤣🤣

Tell me a joke in Telugu
Funny jokes in Telugu

Like and Share
+1
2
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading