Menu Close

Love Quotes in Telugu 105 | Telugu Love Quotes

Love Quotes in Telugu

అన్ని సమయాలలో,
అన్ని పరిస్థితులలో మన బాధలను మర్చిపోయేలా
చేయగలిగే అద్భుతమైన అనుభూతి ప్రేమ.

నేను కోపంగా ఉన్నా,
చిరాకు ప్రదర్శించినా నన్ను
ప్రేమిస్తున్నందుకు థ్యాంక్స్.

తొలి ప్రేమను పొందగలగటం ఒక వరం,
దానిని చివరి వరకు కాపాడుకోవటం
నిజమైన ప్రేమికుడి కర్తవ్యం.

మనం ఎంత ఎక్కువగా గొడవపడితే అంత
ఎక్కువగా మనిద్దరి మధ్య బంధం బలపడుతుంది.

ఈ ప్రపంచంలో నాకు అన్నింటికన్నా
విలువైన ఆస్తి నీ ప్రేమ ఒక్కటే.

ఎవరినో పొగిడే కంటే నీతో
గొడవ పడటానికే నేను ఇష్టపడతాను.
ఎందుకంటే నువ్వంటే నాకిష్టం కాబట్టి.

నువ్వంటే ఇష్టం నా సర్వస్వం విడిచేంత,
నువ్వంటే ప్రాణం నా ప్రాణాన్నే వదిలేంత.

Love Quotes in Telugu

నాకు చాలా బాధగా ఉంది.
నా మీద నాకే కోపం వస్తుంది.
కంట్లోంచి నీరు వస్తున్నాయి.
నీకు ప్రేమ పంచాల్సిన నేను నిన్ను
నిందించడం నాకు నచ్చలేదు. నన్ను క్షమించు.

ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం సరిపోయినా
అది చావటానికి జీవిత కాలం కూడా సరిపోదు.

నిన్ను వదిలిపెట్టి వెళ్లిపోవడానికి
అందరూ కలసి లక్ష కారణాలు వెతకొచ్చు.
నేను మాత్రం నీతో కలసి
గడపడానికి కారణాలు వెతుకుతాను.

Love Quotes in Telugu

ఇన్నాళ్ళూ నువ్వే నా బలం అనుకున్నా,
కానీ ఈ రోజే తెలిసింది,
నా బలహీనత కూడా నువ్వేనని.

జమైన బంధంలో గొడవలు రావడం సహజం.
మనిద్దరం కొట్టుకొందాం.
కానీ ఆ తగాదా తర్వాత ఒకరినొకరు క్షమించుకొందాం.
తిరిగి ప్రేమలో పడదాం, ఆనందంగా గడుపుదాం,

మనకు ఇష్టమైనవారు కొంతమంది
మన జీవితంలో లేకపోవచ్చు కానీ
ఎల్లప్పుడూ మన హృదయంలో ఉంటారు.

Love Quotes in Telugu

నీ గురించి ఆలోచిస్తే మెలకువ వచ్చేస్తుంది.
నీ గురించి కలలు కంటే నిద్ర వచ్చేస్తుంది.
నువ్వు కనిపిస్తే నా ప్రాణం లేచి వస్తుంది.

ప్రేమించే మనసు అందరికీ ఇచ్చే దేవుడు
ప్రేమించిన మనసుని కొందరికే ఇస్తాడు.

నువ్వు వందేళ్లు బతికితే..
నీకంటే ఒక రోజు ముందే నేను చచ్చిపోతాను.
ఎందుకంటే నువ్వు లేకుండా
ఒక్క క్షణం కూడా నేను బతకలేను.

నీతో జీవితం పంచుకునే ఆవకాశం
ఇవ్వకపోయినా జీవితాంతం
గుర్తుంచుకునే జ్ఞాపకాలను ఇచ్చావు.
ఈ జ్ఞాపకాలు ఉన్నంత
వరకు మన ప్రేమ బ్రతికే ఉంటుంది.

Love Quotes in Telugu

కాలాన్ని వెనక్కి తిప్పే వీలుంటే..
నిన్ను ఇంతకంటే ముందే
నా జీవితంలోకి వచ్చేలా చేస్తా.
ఎక్కువ కాలం ప్రేమిస్తా.

ప్రేమించే హృదయాన్ని
ఎంత గయపరచినా అది
ప్రేమించటం మరువదు,
అదే ప్రేమ యొక్క గొప్పతనం.

Love Quotes in Telugu

నీకు నేను చాలాసార్లు ఇంటికి జాగ్రత్తగా వెళ్లు,
త్వరగా నిద్రపో, భోంచేయ్ అని చెబుతూ ఉంటా కదా.
ఆ సమయంలో నీకు ఏం
చెప్పాలనుకొంటానో తెలుసా? ఐ లవ్యూ అని.

పుట్టుక తెలిసి చావు తెలియనిది
ఒక్క నిజమైన ప్రేమ ఒక్కటే.

నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
అంటే దానర్థం నీ రూపాన్ని ప్రేమిస్తున్నానని కాదు.
నీ మనసును, నీ గుణాన్ని, నీ అలవాట్లను,
నీ లోపాలను అన్నింటినీ ప్రేమిస్తున్నాను.

Love Quotes in Telugu

ఒక్క నిమిషం నా కళ్ళలో,
ఒక్క క్షణం నా మనసులో ఉండి చూడు,
నీకు తెలుస్తుంది నా బాధలోని భావమేమిటో.

నా తుదిశ్వాస విడిచేవరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.
మరో జన్మంటూ ఉంటే ఆ జన్మలోనూ నిన్నే ప్రేమిస్తా.

నీతో సమయం గడుపుతున్నప్పుడు అందమైన
పూదోటలో సుమనోహారాలను ఆస్వాదిస్తున్నట్టనిపిస్తుంది.
నాలో చైతన్యం నింపిన నువ్వే నా ప్రియమైన దేవతవు.

Telugu Quotations
Good Morning Quotes Telugu
Life Quotes in Telugu
Love Failure Quotes Telugu
Inspirational Quotes in Telugu

Relationship Quotes in Telugu
Friendship Quotes in Telugu
Motivational Quotes in Telugu
Good Night Quotes Telugu
Bhagavad Gita Quotes in Telugu

Wife and Husband Quotes in Telugu
Swami Vivekananda Quotes in Telugu
Amma Quotes in Telugu
Sad Quotes in Telugu

Like and Share
+1
1
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading