ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Wife and Husband Telugu Jokes – చెవిటి మాలోకం
నేను చెప్పేది వినిపిస్తోందా..?
ఒకరోజు ఒక ముసలి వ్యక్తి
తన ముసలి భార్యకు
సరిగ్గా వినిపిస్తోందో లేదోనని తెలుసుకోవడానికి
ఆమె దగ్గరకు వెళతాడు.
ముసలి వ్యక్తి : ఇదిగో, నేను చెప్పేది నీకు వినిపిస్తోందా..?
అని అంటాడు. కానీ ఎంతసేటపటికీ జవాబు రాకపోవడంతో
కొంచెం దగ్గరగా వెళతాడు.
ముసలి వ్యక్తి : ఇదిగో నిన్నే,
నేను చెప్పేది నీకు సరిగ్గా వినిపిస్తోందా..? లేదా..?
రెండవసారి కూడా జవాబు రాకపోవడంతో
ఆయన ఆమెకు మరింత దగ్గరగా (చెవికి దగ్గరగా) వెళ్లి కూర్చుంటాడు.
ముసలి వ్యక్తి : ఒసేయ్ చెవిటిదానా.. నిన్నేనే..
అప్పటినుంచి అరుస్తున్నాను..
నేను చెప్పేదానికి సమాధానమే చెప్పడం లేదు.
అసలు నేను చెప్పేది నీకు వినిపిస్తోందా..? లేదా..?
అని అంటాడు. దీంతో ఆమె కోపానికి గురయి
గట్టిగా అరుస్తూ తన ముసలి భర్తతో ఇలా అంటుంది…
ముసలి భార్య : నీయబ్బా చెవిటినాకొడకా..
నీకెన్ని సార్లు వినిపిస్తోందని చెప్పాలిరా!
మూడవసారి కూడా వినిపిస్తోందని చెబుతున్నాను.
ఇంకొకసారి నాకు ఈ ప్రశ్న వేశావంటే..
నీ మూతిపళ్లు రాలగొట్టి, కాళ్లు విరగ్గొడతాను జాగ్రత్త!
Mogudu Pellam Teugu Jokes
Baarya Barthala Telugu Jokes
నవ్వితే లైక్ చేసి షేర్ చెయ్యండి🤣🤣