Menu Close

Wife and Husband Telugu Jokes – భార్యల జోలికి పోవొద్దు

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Wife and Husband Telugu Jokes

వర్షం నీరుని ఒక రాగి పాత్రలో పట్టి
నాలుగు రోజులు నిలవ చేసి
తల స్నానం చేస్తే ఎమౌతుందో తెలుసా..?
మీ తల తడిసిపోతుంది.🤣🤣

భర్త భార్యని కొడితే
తాను బట్టలు సర్దుకుని పుట్టింటికి వెళ్తుంది
అదే భార్య భర్తను కొడితే ఎక్కడికి వెళ్తాడు..?
ఎక్కడికి వెళ్లలేడు,
అందుకని ఆడవాళ్ళ జోలికి వెళ్లకూడదు🤣🤣

పారిపోయి పెళ్లి చేసుకున్నవాడు
మగాడు కాదు.
పెళ్లయ్యాక పారిపోవాలని
అనిపించినా తట్టుకుని నిలబడే
వాడే అసలైన మగాడు🤣🤣

Wife and Husband Telugu Jokes

నవ్వితే లైక్ చేసి షేర్ చెయ్యండి🤣🤣

Like and Share
+1
5
+1
1
+1
0

Subscribe for latest updates

Loading