Wife and Husband Telugu Jokes
పరీక్ష పాస్ అయితే..!!
అమ్మ – అంతా దేవుడి దయ
నాన్న – నువ్వు నా కొడుకువి రా
ప్రేయసి – ఐ love u రా
స్నేహితులు- మామా రారా బారుకి వెళదాం
పరీక్ష ఫెయిల్ అయితే..!!
అమ్మ – ఎంతసేపూ టివి, మొబైలే కదా
నాన్న – అమ్మాయిల వెనక తిరగడమే సరిపోయింది
ప్రేయసి – Stupid నీకు ఒక target అంటూ ఉంటే కదా
స్నేహితులు – మామా రారా బారుకి వెళదాం
స్నేహితులు ఎప్పటికీ మారరు,
భర్త: ఆవకాయ ఏంటీ ఇలా ఉంది??
భార్య : అడుక్కొంచింది ఇంకెలా ఉంటుంది!!!
భర్త : అడుక్కురావటవేంటి ?
భార్య : అన్నీ వివరంగా చెప్పలేక చస్తున్నాను….
6 నెలల క్రితం పట్టిన ఆవకాయ…
జాడీ అడుక్కి వచ్చింది అంటున్నాను….

Wife and Husband Telugu Jokes – నవ్వితే లైక్ చేసి షేర్ చెయ్యండి🤣🤣
Like and Share
+1
3
+1
+1