Menu Close

కరెంట్ పోయినప్పుడు దాదాపు
4 గంటలు ఆన్లో వుండే బల్బ్ Buy Now👇

Telugu Jokes – తెలుగు జోక్స్ 200

Telugu Jokes – తెలుగు జోక్స్

Wife and Husband Telugu Jokes
కరోనా భయం సందర్బంగా
భర్తకి తెలివైన భార్య సలహా
మాటిమాటికి చేతులు
ఉరికినే కడుక్కునే బదులు
రెండు గిన్నులు తోమెస్తే బాగుంటుందిగా🤣🤣

Bachelor Telugu Jokes
ప్రపంచాన్ని మార్చాలంటే
పెళ్ళికి ముందే మార్చాలి
పెళ్లయ్యాక ప్రపంచాన్ని కాదు కదా
ఇంట్లో టి‌వి చానెల్ కూడా మార్చలేరు🤣🤣

Wife and Husband Telugu Jokes
ఆంటీ: అమ్మాయి నీకు పెళ్లి అయ్యిందా?
అమ్మాయి: హా అయ్యింది ఆంటీ.
ఆంటీ: ఏం చేస్తూ వుంటాడు?
అమ్మాయి: పశ్చాత్తాపడుతుంటాడు🤣🤣

Latest Telugu Jokes – నవ్వితే లైక్ చేసి షేర్ చెయ్యండి🤣🤣

Like and Share
+1
2
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks