ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
భార్యాభర్తల మధ్య తగాదాలొచ్చి, ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా మౌనవ్రతం పాటిస్తున్నారు.
పక్కరోజు ఉదయం ఫ్లైట్ కు పోవడానికి భార్యకు తనను “ఉదయం 5.00 గం.లకు లేపమ”ని చెప్పాలి.
కానీ తనే ముందు మాట్లాడి చులకన కాదలుచుకోలేదు.
అందుకే భార్యకు “ఉదయం 5 గంటలకు నిద్ర లేపు” అని చీటీ రాసి
తన భార్య మామూలుగా చూసే చోట పెట్టి పడుకున్నాడు.
పొద్దున్నే 9.00 గం.లకు మెలకువ వచ్చింది.
ఫ్లైట్ మిస్ అయిపోయింది.
భార్య మీద పిచ్చి కోపంతో ఊగిపోతూ, తను పెట్టిన కాయితం ఎక్కడుందో చూడడానికి వెళ్ళాడు.
ఆ కాయితం పక్కన ” 5.00 గంటలు అయింది, తెల్లవారింది. లేవండి.”
అని రాసిన ఇంకో కాయితం కనిపించింది.😂😂🤣🤣
సేకరణ – VVS Prasad
Tell me a joke in Telugu
Funny jokes in Telugu, Funny Wife and Husband Telugu Jokes