ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Wife and Husband Telugu Jokes – భార్య భర్తల జోక్స్
చీరల షాప్ కి వెళ్లిన ఆడవాళ్లు
బార్ కి వెళ్లిన మగవాళ్లు
తొందరగా బయటకి వచ్చినట్టు
చరిత్రలో లేదు 🤣🤣
ఒకప్పుడు ఎవరికైనా మనపై కోపం వస్తే
మన ఇంటికి రావడం మానేసే వాళ్ళు
ఇప్పడు ఆన్ లైన్ లోకి రావడం మానేస్తున్నారు🤣🤣
అలక ఒక్కటే, ఆలోచన కొత్తది.
భార్య: నువ్వు ఇంత పేదవాడివి అని ముందే తెలిస్తే
నిన్ను అస్సలు పెళ్లి చేసుకునే దానినే కాదు.
భర్త: నేను పెళ్లికి ముందే చెప్పా
నాకు ఈ ప్రపంచంలో నీకన్నా విలువైనది
ఏది లేదు అని.🤣🤣
Wife and Husband Telugu Jokes – భార్య భర్తల జోక్స్
Like and Share
+1
+1
+1