ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
కొత్తగా పెళ్లయిన జంట తీరిగ్గా కూర్చుని
వున్నారు……
భర్త : మన పెళ్ళికాక ముందు నీకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ వున్నారు…..?
భార్య : ఇంట్లోంచి ఒక కవర్ తెచ్చి ఇచ్చింది.
భర్త : ఇదేమిటి…. ఇందులో ఎందులో ఏడు బియ్యం గింజలు రెండు వందరూపాయల
నోట్లు వున్నాయి…..?
భార్య : నాకు బాయ్ ఫ్రెండ్ మారినప్పుడు ఒక బియ్యం గింజ తీసి ఇందులో
వేసేదాన్ని…..!!
భర్త : ఈ కాలంలో ఇంతమంది అంటే…. సరే పరవాలేదు…..!!!
మరి ఈ రెండొందల సంగతి ఏంటి……?
భార్య : ఆలా వేసిన బియ్యం 5 కేజీలు అయితే… అవి అమ్మగా వచ్చిన డబ్బులు…
భర్త : 😮😮🤯🤯
Like and Share
+1
+1
+1