ఓక మంత్రి గారు తన భార్యతో కలిసి కారులో వెళుతూ
పెట్రోల్ కోసం బంక్ లో ఆగాడు.
పక్కనున్న మంత్రి గారి భార్య పెట్రోల్ పొసే అతన్ని గుర్తుపట్టి
మంత్రి గారితో ఏవండీ మీకన్నా ముందు మా ఇంటికి పెళ్లి చూపులుకు వచ్చి
జాతకాలు సరిపోక పెళ్లి కాన్సల్ అయింది ఇతనితోనే అన్నది.
దానికి మంత్రి గారు భార్యతో వెటకారంగా
నువ్వు నన్ను కాకుండా అతన్ని చేసుకుంటే ఎలా ఉండేదో
ఒకసారి ఉహించుకొ అన్నాడు
దానికి మంత్రి గారి భార్య
ఏముంది అతను మంత్రి అయ్యేవాడు
నువ్వు పెట్రోల్ బంక్ లో పనిచేసేవాడివి🤣🤣
