Menu Close

Wife and Husband Telugu Jokes – నన్ను అరెస్ట్ చెయ్యండి – తెలుగు జోక్స్

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Wife and Husband Telugu Jokes

భర్త : హడావిడిగా పోలీసు స్టేషన్ కి వచ్చి
సార్, నేను నా భార్యను రెండో అంతస్తు నుంచి తోసేశాను.
నన్ను జైల్లో పెట్టండి”… అని మొరపెట్టుకున్నాడు.
పోలీస్ ఆఫీసర్ : “ఆమె చనిపోయిందా?” అని అడిగాడు.
భర్త : “లేదు, అందుకనే జైల్లో పెట్టమంటున్నాను” అని అన్నాడు.

నవ్వితే లైక్ చేసి షేర్ చెయ్యండి🤣🤣

Wife and Husband Telugu Jokes

Mogudu Pellam Telugu Jokes

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading