ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Wife and Husband Telugu Jokes
భార్య : “ఏవండి, పిల్లాడు డాయిపర్ తడి చేసేశాడు.
కొంచెం మారుస్తారా ప్లీజ్!”
భర్త : “నేనిప్పుడు పనిలో బిజీగా వున్నాను.
కానీ నీకు మాటిస్తున్నాను..
ఇంకొకసారి ఖచ్చితంగా చేస్తాన!”
కొద్దిసేపు తరువాత పిల్లాడు మరోసారి డాయిపర్ ని తడి చేసేస్తాడు.
భార్య : “ఏవండి, పిల్లాడు మళ్లీ డాయిపర్ ని తడిగా చేసేశాడు.
మారుస్తారని మాటిచ్చారు. మార్చండి!”
భర్త భార్యవైపు అమాయకంగా చూస్తూ..
“నేను మారుస్తానన్నది ఇంకొక డాయిపర్ ని కాదు.
ఇంకొక పిల్లాడు పుట్టాక అప్పుడు మారుస్తానని చెప్పాను”
నవ్వితే లైక్ చేసి షేర్ చెయ్యండి🤣🤣
Like and Share
+1
+1
1
+1