Menu Close

ఆపిల్ ను కొస్తే కాసేపటికి ఎందుకు గోధుమ రంగులోకి మారుతుంది ?

ఆక్సిడేషన్ జరగడం వల్ల .

అసలీ ఆక్సిడేషన్ అంటే ఏమిటీ?

telugu quotes, telugu poetry, telugu stories, telugu jokes

ఆక్సిడేషన్ అంటే ఒక రసాయన పదార్ధం ఆక్సిజన్ తో కలవడం వల్ల ఆ కలసిన రసాయనం లో వచ్చే మార్పు.

ఆపిల్లో పాలీ ఫీనాల్ ఎంజైమ్ ఉంటుంది అలాగే ఐరన్ కూడా ఫెర్రస్ ఇయాన్ల రూపంలో ఉంటుంది.

మనం కోసినప్పుడు గాల్లో ఉండే ఆక్సిజన్తో ఫెరిస్ అయాన్లు ప్రతిచర్య ( రియాక్షన్) జరిగి ఫెర్రిక్ అయాన్ల గా మారతాయి. ఈ ఫెర్రిక్ అయాన్ల రంగు గోధుమ రంగు.

ఇలా ఆక్సిడేషన్ జరిగినప్పుడు రంగే కాదు రుచీ పోషక విలువలు(న్యూట్రిషన్) కూడా మారే అవకాశం ఉంటుంది.

Winter Needs - Hoodies - Buy Now

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 తెలుగులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading