ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
నీ మరణం తరువాత నీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా – What Will Happen After Your Death
అంత్యక్రియలకు వెళ్ళినవారు ఇంటికి తిరిగివస్తారు.
కొద్దిగంటల్లో రోదనలన్నీ పూర్తవుతాయి.
బంధువులు వచ్చిన వారికి భోజనాలు చవుకగా ఎక్కడ దొరుకుతాయో అని ఆరా తీస్తుంటారు.
పక్కింటి నీ ప్రాణస్నేహితుడు పాడే కట్టడానికి ఉపయోగించిన చెత్త తన ఇంటిముందు వేశారని విసుక్కుంటాడు.
మూడోరోజున ఢిల్లీలో ఉండే నీ చిన్న కొడుకు శలవు లేదు వెళ్లాలని తొందరపడుతుంటాడు.
అతను వెళ్లేలోగా దినం ఖర్చులు తెల్చేస్తే బాగుండునని పెద్దకోడలు భర్తను పోరుపెడుతుంది.
అందరూ ఉండగానే ఆస్తి పంపకాలు జరిగిపోతే బాగుండునని నీ పెద్దకూతురు తొందర పడుతుంది.
నీ కారు తనకు ఇస్తే బాగుండునని నీ చిన్న కూతురు ఆతృతగా నీ భార్యను అడుగుతూ ఉంటుంది.
నీవు పోయిన సంగతి తెలియక నీ సెల్ ఫోన్ కు వచ్చే కాల్స్ నీ పిల్లలు విసుక్కుంటూ ఆన్సర్ చేస్తుంటారు.
పదకొండో రోజున భోజనాలు పూర్తయ్యాక ఆస్తుల పంపకంలో నీ పిల్లలు దెబ్బలాడుకుని నీ భార్యను ఎవరి దగ్గర ఉంచుకోవాలో తేలకుండానే కోపగించి వెళ్ళిపోతారు.
నీ పెంపుడు కుక్క నీవు కనపడక తిండి మాని బక్కచిక్కి పోతుంది.
మెల్ల మెల్లగా నీ మరణం పాతబడుతుంది.
నిన్ను క్రమక్రమంగా అందరూ మరచిపోతారు.
ఆస్తుల పంపకంలో వచ్చిన విభేదాల వలన నీ సంవత్సరీకానికి అందరూ రారు.
అందుకే…
బ్రతికినంత కాలం గౌరవంగా బ్రతుకు.
నిజాయితీగా సంపాదించు.
సంపాదన కోసం అడ్డదారులు తొక్కి నీవు చెడ్డపేరు తెచ్చుకుని సంపాదించి ఇచ్చినా చివరకు జరిగేది ఇదే.
What happens after death?
What is the afterlife?
Is there an afterlife?
What happens to your soul after death?
What happens to your body after death?
What is the meaning of life and death?
What is the purpose of life?
What happens to your loved ones after you die?
How to cope with the death of a loved one?
How to prepare for death?
What are the different religions’ beliefs about death?
What are the different cultures’ beliefs about death?
What are the different types of funerals and burials?
What are the different types of grief and how to deal with them?
What are the different stages of dying?
What are the different types of death?