అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
పరిణతి పొందడం అంటే – What is the True Meaning of Maturity?
- ఇతరులను మార్చడానికి ప్రయత్నించే బదులు మిమ్మల్ని మీరు మార్చుకోవాలని గ్రహించడం.
- తోటి వారిని విమర్శించకుండా వారు ఉన్నట్లుగానే వారిని అంగీకరించడం.
- “ప్రతి ఒక్కరూ తమ దృష్టిలో తాము సరైనవారని” అనుకుంటారు అని అర్థం చేసుకోవడం.
- ఎలాంటి పరిస్తితులు ఎదురైనా తట్టుకుని నిలబడడం.
- ఎటువంటి ప్రయోజనాలు లేకపోయినా తోటి వారితో సంబందాలు కలిగి వుండటం.
- ఎవ్వరి నుండి ఏదీ ఆశించకుండా వారిని ప్రేమించడం.
- మీరు చేసే పనులు మీ ఆనందం, సంతృప్తి కోసమే అని అర్థం చేసుకోవడం.
- మీరే తెలివైన వారని ప్రపంచానికి నిరూపించే ప్రయత్నాన్ని ఆపడం.
- మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవడం మానేయ్యడం.
- మీలో మీరు ప్రశాంతంగా ఉండటం.
- అవసరాలు మరియు కోరికల మధ్య తేడాని అర్థం చేసుకోవడం.
- మీ కోరికలను అదుపులో వుంచుకోవడం.
- మీ వైపు తప్పు వున్నప్పుడు ఎదుటివారు ఎవరైనా వెంటనే క్షమాపణ కోరడం.
- తప్పు అని తెలిసిన తర్వాత ఆ తప్పును ఎట్టి పరిస్తితిలోనూ మళ్ళీ తిరిగి చెయ్యకపోవడం.
భగవద్గీత చెప్పే జీవిత పాఠాలు – Life Lessons from Bhagavad Gita
చాలా మందికి కనువిప్పు కలిగించే కథ – Emotional Story in Telugu
Like and Share
+1
+1
+1