Vinayaka Chavithi Wishes in Telugu 2022
లంబోదరుడు మిమ్మల్ని అన్ని కష్టాల నుండి గట్టెక్కించాలని,
మీ జీవితంలో ఆనందాన్ని నింపాలని కోరుకుంటూ
వినాయక చవితి శుభాకాంక్షలు
ఆ బొజ్జ గణపతి మీ ప్రార్థనలన్నింటినీ విని
మీరు కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని కోరుకుంటూ
గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
Vinayaka Chavithi Greetings in Telugu
లంబోదరుడు మీ కన్నీళ్లను నవ్వులుగా,
మీ కష్టాలను సంతోషంగా,
కారుమబ్బులను హరివిల్లులగా
మార్చాలని కోరుకుంటూ..
హ్యాపీ వినాయక చవితి
గణపతి పండుగ నాడు
ఆయన చేతిలో ఉండే లడ్డూ ఎంత తియ్యగా ఉంటుందో,
అంతే తియ్యగా మీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటూ
వినాయక చవితి శుభాకాంక్షలు
Vinayaka Chavithi Subhakankshalu in Telugu
బొజ్జ గణపయ్య మీ ఇంటికి వచ్చి
మీరు పెట్టిన లడ్డూలు, కుడుములతో పాటు
మీకున్న ఇబ్బందులను కూడా తీసుకెళ్లాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు
వినాయక చవితి శుభాకాంక్షలు
మీ జీవితంలో ఆనందం గణపతి బొజ్జంత..
ఆయుష్షు ఆయన తొండమంత..
సమస్యలు ఆయన ఎలుకంత ఉండాలని కోరుకుంటూ
గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
విఘ్నేశ్వరుడు మీ జీవితంలోని విఘ్నాలన్నింటినీ తొలగించి
మిమ్మల్ని ఎల్లవేళలా ఆనందంగా ఉండేలా చూడాలని కోరుకుంటూ…
వినాయక చవితి శుభాకాంక్షలు
విఘ్నేశ్వరుడు మీ విఘ్నాలను తొలగించి,
మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందంతో
ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ..
హ్యాపీ వినాయక చవితి
Vinayaka Chavithi Telugu Quotes
విఘ్నాధిపతి మీకు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు అందించాలని,
సుఖసంతోషాలు మీ ఇంట్లో కొలువుండేలా చూడాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు
గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
మీరు ఏ పని మొదలుపెట్టినా..
ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి చేయాలని..
ఆ లంబోదరుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ..
వినాయక చవితి శుభాకాంక్షలు
వక్రతుండ మహాకాయ
సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ
సర్వకార్యేషు సర్వదా
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
Happy Vinayaka Chavithi Telugu Wishes | Vinayaka Chavithi Telugu Quotes Top 10 | Happy Vinayaka Chavithi Greetings | Ganesh Chaturthi Telugu Wishes | Ganesh Chaturthi Telugu Quotes | వినాయక చవితి శుభాకాంక్షలు | Vinayaka Chavithi Subhakankshalu in Telugu
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.