Vinave Barre Pilla Lyrics In Telugu – NTR Veera Kankanam
నిజానికి మంచోడే… ఏఏ ఏఏ ఏఏ…
నేల కూలి పోతాడే…ఏఏ ఏఏ ఏఏ…
అన్నవోడే నా ఎర్రి గొల్ల… ఇది విన్నావా బర్రె పిల్లా…
వినవే బర్రె పిల్ల… నువ్వినవే బర్రె పిల్లా
విన్నావా బర్రెపిల్ల… విన్నావా బర్రెపిల్ల…
ఇనవే బర్రెపిల్ల… నేనే నా ఎర్రి గొల్ల…
ఇనవే బర్రెపిల్ల… నేనే నా ఎర్రి గొల్ల…
గొప్పోళ్ళ ఆటలన్నీ… గుట్టూ మట్టూ బయటకెట్టి…
గొప్పోళ్ళ ఆటలన్నీ… ఓ ఓ ఓఓఓ
గొప్పోళ్ళ ఆటలన్నీ… గుట్టు మట్టు బయటకెట్టి…
గొప్పోళ్ళ ఆటలన్నీ… చెప్పుకుంటే సిగ్గు సిగ్గు…
చెప్పుకుంటే సిగ్గు సిగ్గు…
వినవే బర్రె పిల్ల…. నువ్వినవే బర్రె పిల్లా
విన్నావా బర్రెపిల్ల… విన్నావా బర్రెపిల్ల…
ఇనవే బర్రెపిల్ల… నేనే నా ఎర్రి గొల్ల…
ఇనవే బర్రెపిల్ల… నేనే నా ఎర్రి గొల్ల…
పచ్చి మోసగాడే… పట్టె మంచం పానుపెక్కి పవళించుతాడటే…
ఆడి మాట వినని వోడే… మాడి మరణించుతాడే…
వినవే బర్రె పిల్ల…. నువ్వినవే బర్రె పిల్లా
విన్నావా బర్రెపిల్ల… విన్నావా బర్రెపిల్ల…
ఇనవే బర్రెపిల్ల… నేనే నా ఎర్రి గొల్ల…
ఇనవే బర్రెపిల్ల… నేనే నా ఎర్రి గొల్ల…
నాయకుడి వేషమేసి… నమ్మించి మోసగించి…
కోట్లకు పడిగెత్తుతారు కదే…ఏ ఏ ఏ…
ఊరు మంచి కోరి… రోజల్లా పాటు పడే… బీదోళ్లు బూడిదవుతారే…
ఎవరెవరో బాగుకుంటారే…
వినవే బర్రె పిల్ల…. నువ్వినవే బర్రె పిల్లా
విన్నావా బర్రెపిల్ల… విన్నావా బర్రెపిల్ల…
ఇనవే బర్రెపిల్ల… నేనే నా ఎర్రి గొల్ల…
ఇనవే బర్రెపిల్ల… నేనే నా ఎర్రి గొల్ల…
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.