ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Vinaro Bhaagyamu Lyrics In Telugu – Annamayya
వినరో భాగ్యము విష్ణు కథ
వెనుబలమిదివో విష్ణు కథ
వినరో భాగ్యము విష్ణు కథ
వెనుబలమిదివో విష్ణు కథ
వినరో భాగ్యము విష్ణు కథ
చెరియశోదకు శిశువితాడు
దారుని బ్రహ్మకు తండ్రియు నితడు
చెరియశోదకు శిశువితాడు
దారుని బ్రహ్మకు తండ్రియు నితడు
చెరియశోదకు శిశువితాడు
అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము
అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము
అణురేణు పరిపూర్ణమైన రూపము
ఏమని పొగడుదుమే ఇక నిను
ఆమని సొబగుల అలమేల్మంగ
ఏమని పొగడుదుమే
వేడుకొందామా వేడుకొందామా వేడుకొందామా
వేంకటగిరి వేంకటేశ్వరుని వేడుకొందామా
వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని వేడుకొందామా
యెలమి కోరిన వరాలిచ్చే దేవుడే
యెలమి కోరిన వరాలిచ్చే దేవుడే
వాడు అలమేల్మంగ వాడు అలమేల్మంగ శ్రీవేంకటాద్రి నాధుడే
వేడుకొందామా వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని
వేడుకొందామా వేడుకొందామా వేడుకొందామా వేడుకొందామా
ఏడు కొండల వాడ వెంకటరామనా గోవిందా గోవిందా
ఏడు కొండల వాడ వెంకటరామనా గోవిందా గోవిందా
ఏడు కొండల వాడ వెంకటరామనా గోవిందా గోవిందా
ఇందరికి అభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి
ఇందరికి అభయంబు లిచ్చు చేయి
ఇందరికి అభయంబు లిచ్చు చేయి