Menu Close

Govindha Hari Govindha Lyrics in Telugu – Om Namo Venkatesaya


Govindha Hari Govindha Lyrics in Telugu – Om Namo Venkatesaya

గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
గోవిందా గిరి గోవిందా
శ్రీవేంకటేశ గోవిందా..(2 సార్లు)

భృగు ముని పూజిత గోవిదా
భూమి యజ్ఞ ఫల గోవిందా
వికుంట విరక్త గోవిందా
వేంకట గిరి హిత గోవిందా

వల్మీక శుక్త గోవిందా
గూక్షీర తుప్త గోవిందా
గోపాల ఘటిత గోవిందా
వకుళ వర్ధిత
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
గోవిందా గిరి గోవిందా
శ్రీ వేంకటేశ గోవిందా..

మృగయా వినోద గోవిందా
మధ గజ మధ హర గోవిందా
పద్మ ప్రేమిక గోవిందా
పరిణయో త్సుక గోవిందా
కుబేర కృపార్ధ గోవిందా
గురుతహ్ర ఋణయుత గోవిందా
కల్యాణ ప్రియ గోవిందా..
కల్యాణ ప్రియ గోవిందా..
కలియుగ రసమయ గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
గోవిందా గిరి గోవిందా
శ్రీవేంకటేశ గోవిందా..(2 సార్లు)

శ్రీ శైలేశ గోవిందా
శీశా శిలేషా గోవిందా.. (2 సార్లు)

శ్రీ గరుడనిలయ గోవిందా
శ్రీ వేంకట మార గోవిందా
నారాయణాద్రి గోవిందా
విశభ కీశ గోవిందా
విషా పర్వతేశ గోవిందా
సప్త శైలేశ గోవిందా

సుప్రభాత రస గోవిందా
విశ్వరూప విబు గోవిందా
తూమల రుచిర గోవిందా
నిత్య కళ్యాణ గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
గోవిందా గిరి గోవిందా
శ్రీవేంకటేశ గోవిందా..(2 సార్లు)

రాధా సప్తమీ రాధా గోవిందా
తెప్పోత్సవ హిత గోవిందా
ఆరు వేట మేటు గోవిందా
ప్రణయ కలహ చాటు గోవిందా ॥

పుష్ప యాగ యుగ గోవిందా
పుణ్య ప్రపూర్ణ గోవిందా
ఉత్సవత్సుక గోవిందా
ఊహతీత గోవిందా

బహుసేవ ప్రియ గోవిందా
భవ భయ వంచన గోవిందా
ప్రమాది సేవిత గోవిందా
బ్రహ్మోత్సవ నవ గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
గోవిందా గిరి గోవిందా
శ్రీవేంకటేశ గోవిందా..(2 సార్లు)

Like and Share
+1
4
+1
17
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading