Vanochenante Lyrics in Telugu – Tagore
వానొచ్చేనంటే వరదొస్తది… వయసొచ్చేనంటే వలపొస్తదీ
వానొచ్చేనంటే వరదొస్తది… వయసొచ్చేనంటే వలపొస్తదీ
డండం డిగా డిగా… ఎదలో ఏదో సెగ
రానే వచ్చానుగా… చూసేయ్ ఎగాదిగా
కస్సుమందోయ్ కనకాంబరం… గొల్లుమందోయ్ చీనాంబరం
కస్సుమందోయ్ కనకాంబరం… గొల్లుమందోయ్ చీనాంబరం
వానొచ్చేనంటే వరదొస్తది… వయసొచ్చేనంటే వలపొస్తది
వానొచ్చేనంటే వరదొస్తది… వయసొచ్చేనంటే వలపొస్తది
నువ్వు రెడి రెడి… నేను రెడి రెడి
చెలియా పడి పడి… చేద్దాం హడావిడి
కస్సుమంటే కనకాంబరం… కొల్లగొడతా చీనాబరం
కస్సుమంటే కనకాంబరం… కొల్లగొడతా చీనాబరం
హయ్య హయ్యా హయ్యాహోరే… హయ్య హయ్యా హయ్యాహోరే
హయ్య హయ్యా హయ్యాహోరే… హయ్య హయ్యా హయ్యాహోరే
మెరుపొచ్చినా మైమరపొచ్చినా… దుప్పట్లో దూరమంటారే
వానొచ్చినా నెరజాణొచ్చినా… అంతటితో ఆగదంటారే
కౌగిళ్ళలో కసి కౌగిళ్ళలో… ముచ్చట్లు కూడదంటావే
ఊరించినా తను ఉప్పొంగినా… కుంపట్లు ఆరవంటారే
ముందుకొస్తే మురిపించనా… అందమంతా అర్పించనా
ముందుకొస్తే మురిపించనా… అందమంతా అర్పించనా
వానొచ్చేనంటే వరదొస్తది… వయసొచ్చేనంటే వలపొస్తది
వానొచ్చేనంటే వరదొస్తది… వయసొచ్చేనంటే వలపొస్తదీ
శోధించనా పరిశోధించనా… ఒంపుల్ని హరిచందనా
చేయించనా గురు చేయించనా… పరువాల పారాయణా
సాగించనా కొనసాగించనా… మృదువైన మదనార్చనా
చేసేయనా ప్రియా చేసేయనా… సందిట్లో ఆత్మార్పణ
రావే రావే మొనాలిసా… రెచ్చినాదే ఏదో నిషా, హే
రావే రావే మొనాలిసా… రెచ్చినాదే ఏదో నిషా
వానొచ్చేనంటే వరదొస్తది… వయసొచ్చేనంటే వలపొస్తది
వానొచ్చేనంటే వరదొస్తది… వయసొచ్చేనంటే వలపొస్తది
డండం డిగా డిగా… ఎదలో ఏదో సెగ
రానే వచ్చానుగా, ఎహే… చూసేయ్ ఎగాదిగా
కస్సుమందోయ్ కనకాంబరం… ఘొల్లుమందోయ్ చీనాంబరం, హే
కస్సుమందోయ్ కనకాంబరం… ఘొల్లుమందోయ్ చీనాంబరం
Vanochenante Lyrics in Telugu – Tagore
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.