ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
వైశాఖ వెన్నెల… వయ్యారి వెన్నెల
ప్రేమంటే ప్రియా ఒక కళా… నీ వలపంత మత్తెక్కించే కళా
ఒళ్ళంత వగలే… కళ్ళల్లో సెగలే
వెచ్చంగా ఊగే వయస్సులో… ఈ అల్లాడుతున్న నేను నిజం
విరహ వ్యధతో… కృశించు యదలో
నిప్పుల్ని పోసి… ఆనందం అనకే
నీవంటే ప్రాణం చెలీ… ఓ అందీవా సాయం సఖీ
వైశాఖ వెన్నెల… వయ్యారి వెన్నెల
ప్రేమంటే ప్రియా ఒక కళా… నీ వలపంత మత్తెక్కించే కళా
సావాసం చేసి… దూరంగా ఉన్న
తప్పేదో గుండెల్లోన రొద పేడితే…
కన్న నీ మాట… కదిలించే నన్ను
కాలం నీ ఆయుధం
ఇదో ఎదలోన విరిసిన కల… ఎరుగవ నన్నే
అలా ఎదురేగి అడిగితే ఎలా నిలవగలేను…
హో కాలం గాలం వేసిందంటే… గంధం పుష్పం చేయవా స్నేహం
వైశాఖ వెన్నెల… వయ్యారి వెన్నెల
ప్రేమంటే ప్రియా ఒక కళా… నీ వలపంత మత్తెక్కించే కళా
హోయ్ ఒళ్ళంత వగలే… కళ్ళల్లో సెగలే
వెచ్చంగా ఊగే వయస్సులో… ఈ అల్లాడుతున్న నేను నిజం
ఊరిస్తే ఎలా వెచ్చంగా హలా… పువ్వంటి మేని మీద పడిపోనమ్మ
అవునంటే గోల… అది నీకు మేలా…
తేల్చి కవ్వించుకో…ఓ ఓ
సెగే చేలరేగి వయసుల వ్యదై… అలుగుతు ఉంటే
మదే శ్రుతిమించి తనువున సెగై… తరుమతూ ఉంటే
హో మొహావేశం దాహావేశం… తీర్ధం పోస్తే తీరేదా
వైశాఖ వెన్నెల… వయ్యారి వెన్నెల
ప్రేమంటే ప్రియా ఒక కళా… నీ వలపంత మత్తెక్కించే కళా
హో ఒళ్ళంత వగలే… కళ్ళల్లో సెగలే
వెచ్చంగా ఊగే వయస్సులో… ఈ అల్లాడుతున్న నేను నిజం
ఓ విరహ వ్యధతో… కృశించు యదలో
గుబులు రేపే ఆనందం అనకు…
నీవంటి ప్రాణం ప్రియా… ఓఓ అందీవా సాయం సఖా
నీవంటి ప్రాణం ప్రియా… ఓఓ అందీవా సాయం సఖా