Menu Close

Utti Meeda Koodu Song Lyrics In Telugu – Oke Okkadu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Utti Meeda Koodu Song Lyrics In Telugu – Oke Okkadu

హే… చంద్రముఖీ… ఈ ఈఈ
లైల లైలలే లై లలైలే… లైల లైలలే లై లలైలే
హే… ఉట్టి మీద కూడు… ఉప్పు చాప తోడు
హే… ఉట్టి మీద కూడు… ఉప్పు చాప తోడు
వడ్డించ నువ్వు చాలు నాకు…
ముద్దుపెట్టి నెత్తిన… గుండెలో మధ్యన
చచ్చిపోవ తోచనమ్మ నాకు…
ఉట్టి మీద కూడు… ఉప్పు చాప తోడు
వడ్డించ నువ్వు చాలు నాకు…
ముద్దుపెట్టి నెత్తిన… గుండెలో మధ్యన
చచ్చిపోవ తోచనమ్మా… హే  హే  హే

ఓ… ఏటి గట్టుమీద… తూనీగే పడదామా
కాకి ఎంగిలిలా… ఒక పండే తిందామా

కోలా ఓ కోలా కోలా గలా…కోలా ఓ కోలా కోలా గలా
కోలా ఓ కోలా కోలా గలా…కోలా ఓ కోలా కోలా గలా ||2||

కొర్రమీను తుళ్లే కాలువలో… రెల్లుగడ్డి మొలిచే రేగడిలో
నాతోటి బురద చిందులాడు… తైతైతైతైతై
చలి గంగ స్నానాలు చేద్దామా… సిగ్గు విడిచి వైవై
లైలైలైలైలై లైలలైలైలైలైలై… కోకలు రాకలు కల్లేనోయ్
బతుకే నిమిషం నిజమేనోయ్
ఏ… అరటి ఆకున… నిన్నే విందుగ
చెయ్ చెయ్ చెయ్ చెయ్ చెయ్
ఆశే పాపం హాయ్ హాయ్ హాయ్
చెవిలో గోల గోయ్ గోయ్ గోయ్
పరువపు వయసు సేవలన్నీ
చెయ్ చెయ్ చెయ్ చెయ్ చెయ్

కోలా ఓ కోలా కోలా గలా…కోలా ఓ కోలా కోలా గలా
కోలా ఓ కోలా కోలా గలా…కోలా ఓ కోలా కోలా గలా
ఉట్టి మీద కూడు… ఉప్పు చాప తోడు
వడ్డించ నువ్వు చాలు నాకు…
ముద్దుపెట్టి నెత్తిన… గుండెలో మధ్యన
చచ్చిపోవ తోచనమ్మ నాకు…

ఓ చంద్రముఖి… చంద్రముఖి
ఓ లైల లైల లైలై… చంద్రముఖి…. లైలైలైలైలై
లైలైలైలైలై లైలలైలైలైలైలై…

గాలి తప్ప దూరని అడవిలో… తుర్రుపిట్ట కట్టిన గూటిలో
ఒకరోజు నాకు విడిది చెయ్
ఒయ్ ఒయ్ ఒయ్ ఒయ్ ఒయ్
నువ్వు చీర దొంగలించి పోయేనా
పరువు నిలుపు నాచెయ్

వలువలు అన్నవి కల్లేనోయ్… దాగిన ఒళ్లే నిజమేనోయ్ ||2||
అంతటి అందం నాకే సొంతం…
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్
ఎదలో రొదలే తైతైతై… తలచిన పనులే చెయ్ చెయ్ చెయ్
మేను మేను కలవడమే… హాయ్ హాయ్ హాయ్ హాయ్

ఉట్టి మీద కూడు… ఉప్పు చాప తోడు
వడ్డించ నేను చాల నీకు…
ముద్దుపెట్టి నెత్తిన… గుండెలో మధ్యన
చచ్చిపోవ తోచెనా నీకు…
ఉట్టి మీద కూడు… ఉప్పు చాప తోడు
వడ్డించ నువ్వు చాలు నాకు…
ముద్దుపెట్టి నెత్తిన… గుండెలో మధ్యన
చచ్చిపోవ తోచనమ్మా… హే  హే  హే

ఓ… ఏటి గట్టుమీద… తూనీగే పడదామా
కాకి ఎంగిలిలా… ఒక పండే తిందామా

కోలా ఓ కోలా కోలా గలా…కోలా ఓ కోలా కోలా గలా
కోలా ఓ కోలా కోలా గలా…కోలా ఓ కోలా కోలా గలా ||2||

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading