అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
మిమ్మల్ని కట్టిపడేసే దారం కారు, మీ ఎదుగుదలకి ఆధారం వారు – Unknown Facts about Parents
“గాలిపటం” తను గాలిలొ ఎగురుతున్నపుడు ఆ దారం తెగిపోతే బాగుండు, తన స్వేచ్ఛని అది కట్టి పడేసింది, ఆ దారం తేగిపోతే.. తాను స్వేచ్చగా ఎగరవచ్చు కదా అని అనుకంటుందంట.
అలానే పిల్లలు కన్న తల్లితండ్రులు వారిని కంట్రోల్ చెయ్యడం చూసి, ఈ తల్లితండ్రులు లేకపోతే బాగుండు నేను నచ్చినట్టు వుండేవాడిని, నచ్చినది చేసి గొప్ప వాడిని ఐపోయేవాడిని అనుకుంటారు.

నిజానికి వారికి తెలియదు, దారం వున్నంత వరకే ఆ గాలిపటం సరైన దిశలో ప్రయాణిస్తుంది. దారం తెగిన గాలిపటం ఏ ముళ్ల కంపల మధ్యనో.. ఈ చెట్టుకో, పుట్టుకో పట్టి చిరిగిపోతుంది. ఆ దారమే గాలిపటానికి ఆధారం.
అలానే పిల్లలకి కూడా వారి తల్లిదండ్రులే ఆధారం. ఆ ఆధారమే లేకపోతే పిల్లలు కూడా ఈ చెట్టుకో పుట్టుకో పట్టి చెదిరిపోతారు. తల్లితండ్రులు చెప్పేది పిల్లల మంచి కోసమే. వారిని సరైన మార్గంలో నడపడానికే తల్లితండ్రుల ప్రయత్నం కానీ, పిల్లల్ని ఆపడానికో లేక వారిపై పెత్తనం చెయ్యడానికో కాదో..

ఆ ఆధారమే లేకపోతే..
చెట్టుకో పుట్టుకో పట్టి చెదిరిపోతారు.
దిగజారుతున్న సమాజం – Major Social Problems
వ్యక్తిత్వమే మనిషికి ఆభరణం – Life Lessons in Telugu
ఆ తృప్తి మరెందులోనూ లేదు – Moral Stories in Telugu