ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఉండిపోతారా… గుండె నీదేరా
హత్తుకుంటారా… నిన్ను మనసారా
కలతై కనులే… వెతికేరా నీకై
ఒదిగే తనువే… జతలేక తోడై
చుట్టూ నావెంటే.. ఎంతో మందున్నా
నా నువ్వే… లేవని యాతన
కరిగే కన్నీరే… పడుతూనే ఉందే
అర్థం కాలేని వేదన…
చూస్తూ చూస్తూనే… మాయగా
నువ్వే మారావు… శ్వాసగా
మది నిను మరువనని… మాటే ఇచ్చెనులే
మరువక కడదాకా ఉండరా…
మౌనం చేసే గాయం… మార్చలేదా సాగే కాలం
నన్నేమన్నా ఏమనుకున్నా… నువు లేకుంటే చీకటే
ఉండిపోతారా గుండె నీదేరా… హత్తుకుంటారా నిన్ను మనసారా
Like and Share
+1
11
+1
26
+1