ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఉండిపోరాదే గుండెనీదేలే… హత్తుకోరాదే గుండెకేనన్నే…
అయ్యో అయ్యో… పాదం నేలపై ఆగనన్నదీ…
మళ్లీ మళ్లీ… గాల్లో మేఘమై తేలుతున్నది…
అందం అమ్మాయైతే… నీలా ఉందా అన్నట్టుందే…
మోమాటాలే వద్దన్నాయే… అడగాలంటే కౌగిలే…
ఉండిపోరాదే… గుండెనీదేలే…
హత్తుకోరాదే… గుండెకేనన్నే.. ఓ ఓ…
నిసిలో సశిలా నిన్నే చూశాక… మనసే మురిసే ఎగసే అలలాగ
ఏదో మైకంలో.. నేనే ఉన్నాలే… నాలో నేనంటూ లేనులే
మండే ఎండల్లో.. వెండి వెన్నెలనే… ముందే నేనెపుడూ చూడలే…
చీకట్లో కూడ నీడలా… నీవెంటే నేనుండగా…
వేరే జన్మంటూ నాకే ఎందుకులే… నీతో ఈ నిమిషం చాలులే…
అందం అమ్మాయైతే… నీలా ఉందా అన్నట్టుందే…
మోమాటాలే వద్దన్నాయే… అడగాలంటే కౌగిలే…
ఉండిపోరాదే… గుండెనీదేలే…
హత్తుకోరాదే… గుండెకేనన్నే.. ఏ ఏ…