ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Top 20 Deepavali Quotes in Telugu – దీపావళి శుభాకాంక్షలు
చీకటి వెలుగుల రంగేళి
జీవితమే ఒక దీపావళి
ఈ దీపావళి మీ జీవితంలో
వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ
అందరికీ దీపావళి శుభాకాంక్షలు
చెడుపై మంచి సాధించిన విజయకేతనం
అవనికంతా ఆనంద విజయోత్సాహం
అజ్ఞానపు చీకట్లు తొలగించే
విజ్ఞాన దీపాల తేజోత్సవం
ఈ దీపావళి
మీకు కుటుంబ సభ్యులందరికీ
దీపావళి శుభాకాంక్షలు
చీకటిపై వెలుగు
చెడుపై మంచి
విజయానికి ప్రతీక దీపావళి.
మీకు, మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు
దీపాల శోభతో మెరిసేను ముంగిళ్లు.
సిరి సందపదలతో వర్థిల్లును మీ నట్టిల్లు.
మీకు మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు
తెలుగింటి లోగిళ్లన్నీ
కార్తీక దీప కాంతులతో వెలుగులీనాలని
అన్నపూర్ణమ్మ ముద్దుబిడ్డ
అన్నదాత కళ్లలో ఆనంద కాంతులు
మెరవాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు
అంతరంగంలో అంధకారం అంతరిస్తే.
వ్యక్తిత్వం వెలుగులీనుతుంది.
జీవితం ఆనంద దీపావళిని ప్రతిఫలిస్తుంది.
మీకు, మీ కుటుంబ సభ్యులకు
హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు
దీపం జ్యోతి పర:బ్రహ్మ దీపం సర్వతమోపహం.
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుంతే.
అందరికీ దీపావళి శుభాకాంక్షలు
టపాసుల కేళి.. ఆనందాల రవళి.
ప్రతి ఇంటా జరగాలి.. ప్రభవించే దీపావళి.
మీకు, మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు
Top 20 Deepavali Greetings in Telugu – దీపావళి శుభాకాంక్షలు
ఈ దీపావళి మీకు అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు.
సరికొత్త వెలుగులతో
మీ జీవితం ప్రకాశించాలని మనసారా కోరుకుంటూ.
మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
ఒకొక్క దీపం వెలిగిస్తూ
చీకట్లని పారద్రోలినట్లు.
ఒకొక్క మార్పు సాధించుకుంటూ
గొప్ప జీవితాన్ని నిర్మించుకుందాం!
మీకు మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు
సిరి సంపదల రవళి
కోటి వెలుగుల రవళి
కావాలి మీ ఇంట దీపావళి
మీకు, మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు
ఈ దీపావళి మీ ఇంట.
కురిపించాలి సిరులు పంట.
మీరంతా ఆనందంగా ఉండాలంట.
అందుకోండి మా శుభాకాంక్షల మూట.
Diwali Quotes in Telugu, Diwali Greetings in Telugu, Diwali Wishes in Telugu, Deepavali Wishes in Telugu, Deepavali Greetings in Telugu, Top 20 Deepavali Quotes in Telugu – దీపావళి శుభాకాంక్షలు.