Top 10 Powerful Dialogues from Pushpa 2 in Telugu – టాప్ 10 పుష్ప 2 డైలాగ్స్
‘పుష్ప 2: ది రూల్’ సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన కొన్ని ప్రముఖ డైలాగ్స్‌ను మీ కోసం అందిస్తున్నాను:
పుష్ప రాజ్ జపాన్‌లో:
“హలో! బాగుండారా? నా జపాన్ బ్రదర్స్.”
“నలభై దినాలు కంటైనర్‌లో ప్రయాణిస్తూనే 30 దినాల్లో జపాన్ భాష నేర్చుకున్నాలే అప్ప.”
“ఇండియా వాడ్ని మోసం చేస్తే ఎట్టా ఉంటదో సూపించడానికి వచ్చాను.”
“నాకు రావాల్సింది అణా అయినా, అర్ధ అణా అయినా.. అది ఏడు కొండలు పైనున్నా, ఏడు సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేదే పుష్పగాడి అలవాటు.”
“ఐయామ్ యూనివర్స్ బాస్.. పుష్ప ఈజ్ ద బాస్.”

పోలీసు స్టేషన్‌లో:
“రూల్స్ అన్నీ మారిపోయాయ్. ఈడ జరిగేదంతా ఒకటే రూల్. అది పుష్పగాడి రూల్.”
సీఎంతో మీటింగ్:
“పెళ్లాం మాట వింటే ఎట్టుంటాదో ప్రపంచానికి చూపిస్తా.”
ఇంటర్నేషనల్ స్మగ్లర్‌తో డీల్:
“దందా విషయంలో పుష్ప జోకులెయ్యడు. పుష్పతో దందా అంటే చాలా మజా వస్తుంది.”
శ్రీవల్లితో సంభాషణ:
“పౌరుషంలోనే కాదు.. ప్రేమ విషయంలోనూ పుష్పరాజ్ తగ్గేదేలే.”
షెకావత్‌తో మీటింగ్:
“సారీ చెప్పే ముందు పుష్ప చేసే ఎటకారపు చర్యలు భలే నవ్వు తెప్పిస్తాయి.”
జాతర సందర్భంలో:
“నీ కూతుర్ని కాపాడితే అంతా డ్రామా లాగా అనిపిస్తుందా? నీ బిడ్డకే కాదు ఏ ఆడబిడ్డైనా ఇట్లానే కాపాడతాడు. ఓ జన్మయ్య నీది.”
కౌంటర్‌గా అనిపించే డైలాగ్స్:
“మీ బాస్‌కే నేను బాస్.”
“ఒకడె ఎదుగుతుంటే చూడలేక వాడు డౌన్ కావాలనుకునేవాళ్లు చాలా మందే ఉంటారు.”
“నేను తగ్గాలని చాలా మంది చూస్తున్నారు.”
Pushpa 2 Dialogues in Telugu
Allu Arjun Best Dialogues in Pushpa 2
Pushpa 2 Famous Dialogues Telugu
Pushpa 2 Movie Punch Dialogues
Top Dialogues from Pushpa 2 The Rule
Pushpa Dialogues In Telugu – పుష్ప డైలాగ్స్