ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
పొద్దున లేసి తానం చేసి… గత్తర లేపే అత్తరు పూసి
అమీర్ పేట చౌరస్తాలో… అమ్మాయి కోసం వెయిటింగ్
అక్కడ వెట్టు ఇక్కడ వెట్టు… పక్కననెట్టు ముందుకు దొబ్బు
అంటూ ట్రాఫిక్ పోలీసోల్లు ఇచ్చే ఫైనల్ వార్నింగ్
తియ్ తియ్ తియ్ తియ్ తియ్ తియ్ బండి
తియ్ బండి తియ్ బండి తియ్ బండి తియ్ తియ్
తియ్ బండి తియ్ బండి తియ్ బండి తియ్ తియ్
బండి తియ్ బండి తియ్ బండి తియ్ తియ్ తియ్
బండి తియ్ బండి తియ్ బండి తియ్ తియ్ తియ్
డండండ డనకనకర డండండ డనకనకర డండండ డనకనకర
చిచ్చా చిచ్చా చిచ్చా చిచ్చా
డండండ డనకనకర డండండ డనకనకర డండండ డనకనకర
చిచ్చా చిచ్చా చిచ్చా చిచ్చా
తియ్ బండి తియ్ తియ్
నికాల్ గాడి నికాల్ గాడి నికాల్ గాడి నికాల్ నికాల్
ఆటో వాడు రిక్షా వాడు చలాన్ కట్టేయ్ నికాల్ నికాల్
అరె, బొంబై గానీ బెంగుళూరు గానీ చెన్నై కానీ
కొచ్చిన్ కానీ ఢిల్లీ గాని ఢాకా గానీ నికాల్ నికాల్ నికాల్ నికాల్
సినిమా హీరో క్రికెట్ స్టార్… సెలబ్రిటీ అయితే చాలు
సలాం కొట్టి సైడే ఇచ్చి… పార్కింగ్ జేయిస్తారే
ఆటో వాడో రిక్షా వాడో ఆపాడంటే
హలో అంటూ సీటీ కొట్టి… సెక్యూరిటీ రోడ్డే ఎక్కిస్తాడే
తియ్ తియ్ తియ్ తియ్ తియ్ తియ్ బండి
తియ్ బండి తియ్ బండి తియ్ బండి తియ్ తియ్
తియ్ బండి తియ్ బండి తియ్ బండి తియ్ తియ్
బండి తియ్ బండి తియ్ బండి తియ్ తియ్ తియ్
బండి తియ్ బండి తియ్ బండి తియ్ తియ్ తియ్
డండండ డనకనకర డండండ డనకనకర డండండ డనకనకర
చిచ్చా చిచ్చా చిచ్చా చిచ్చా
డండండ డనకనకర డండండ డనకనకర డండండ డనకనకర
చిచ్చా చిచ్చా చిచ్చా చిచ్చా
తియ్ బండి