The Soul of Panchathantram Lyrics in Telugu & English – రేపటి ప్రశ్నలకే లిరిక్స్ – 2022
రేపటి ప్రశ్నలకే
నిన్నొక బదులంటా
నేటికి ఘటనంటా
మరునాటికి గతమంటా
తన రాతల సారమంతా
తలరాతల ఆటంటా
తన కలమంతా గళమంతా
కదిలించే కథలంటా
పంచతంత్రం పంచతంత్రం
పంచతంత్రం పంచతంత్రం
పంచతంత్రం పంచతంత్రం
కనిపించేవన్నీ నీ మదికనిపించేవా
పోల్చుకోవా? తేల్చుకోవా?
వినిపించేవన్నీ నిన్నే కదిలిస్తున్నా
నీలో ఉన్న శబ్దం వినవా?
ఒక చిన్ని స్పర్శకి గుండె హర్షించిందా
ప్రేమని వర్షించిందా, బతికించిందా
అభిరుచులే గంధాలల్లే అల్లే వేళా
బంధాలన్నీ టెన్ టు ఫైవ్ తీపే కదా..!
వయసంటే వట్టి సంఖ్యే కదా
మనసుంటే మార్గం లేనంటుందా
ఆలస్యం అంటూ లేనే లేదు
మొదటి అడుగుకు ఎపుడూ
కదిలే ఈ కాలముకే
మనిషే ఓ నేస్తమనే కబురే
చెప్పే పనిలో అయిదే కధలు ఇవే
రేపటి ప్రశ్నలకే
నిన్నొక బదులంటా
నేటికి ఘటనంటా
మరునాటికి గతమంటా
తన రాతల సారమంతా
తలరాతల ఆటంటా
తన కలమంతా గళమంతా
కదిలించే కథలంటా
పంచతంత్రం పంచతంత్రం
పంచతంత్రం పంచతంత్రం
పంచతంత్రం పంచతంత్రం.. ..
The Soul of Panchathantram Lyrics in Telugu & English – రేపటి ప్రశ్నలకే లిరిక్స్ – 2022
Repati Prashnalake
Ninnoka Badhulantaa
Netiki Ghatanantaa
Marunaatiki Gathamantaa
Thana Raathala Saaramanthaa
Thalaraathala Aatantaa
Thana Kalamanthaa Galamanthaa
Kadhilinche Kathalantaa
Panchathantram, Panchathantram
Panchathantram, Panchathantram
Panchathantram, Panchathantram
Kanipinchevanni Nee Madhikanipinchevaa
Polchukovaa? Telchukovaa?
Vinipinchevanni Ninne Kadhilisthunna
Neelo Unna Shabdam Vinavaa
Oka Chinni Sparshaki Gunde Harshinchindha
Premani Varshimchindaa Bathikinchindaa
Abhiruchule Gandhaalalle Alle Velaa
Bandhaalanni Theepe Kadhaa
Vayasante Vatti Sankhye Kadaa
Manasunte Maargam Lenantundhaa
Aalasyam Antu Lene Ledhu
Modati Aduguku Epudu
Kadhile Ee Kaalamuke
Manishe O Nesthamane Kabure
Cheppe Panilo Ayidhe Kadhalu Ive
Repati Prashnalake
Ninnoka Badhulantaa
Netiki Ghatanantaa
Marunaatiki Gathamantaa
Thana Raathala Saaramanthaa
Thalaraathala Aatantaa
Thana Kalamanthaa Galamanthaa
Kadhilinche Kathalantaa
Panchathantram, Panchathantram
Panchathantram, Panchathantram
Panchathantram, Panchathantram.. ..
The Soul of Panchathantram Lyrics in Telugu & English – రేపటి ప్రశ్నలకే లిరిక్స్ – 2022
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.