Menu Close

Thalladilli Podha Song Lyrics In Telugu – Gully Rowdy

తల్లడిల్లి పోదా ప్రాణం
చెమ్మగిల్లి పోదా హృదయం
కళ్ళ ముందు కలలే కూలితే, ఏ ఏఏ

చిమ్మచీకటవదా లోకం
కమ్ముకోదా తీరని శోఖం
ఆశలన్నీ నుసిలా రాలితే

చెమటతోటి అల్లిన గూడు
గద్దలొచ్చి తన్నుకుపోతే
గుండె ఆగినట్టే అవ్వదా, ఆ ఆ

చీమలన్నీ కట్టిన పుట్ట
పాములొచ్చి సొంతం అంటే
తట్టుకోడమెట్టా దేవుడా..!!

ఎంత దారుణం… ఏం చేసి ఆపడం
ఎదిరించే ధైర్యం లేదులే
ఏ ఏ జీవితానికే మిగిలింది ఊపిరే
అది కూడా పోతే మంచిదే
తానె నానె తానే నానె తానేతానెనే
తానె నానె తానే నానె తానేతానెనే

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading