Menu Close

Thalabadi Kalabadi Lyrics in Telugu – Pilla Zamindar

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Thalabadi Kalabadi Lyrics in Telugu – Pilla Zamindar

తలబడి కలబడి నిలబడు పోరాడే యోధుడు జడవడు
ఏ తలబడి కలబడి నిలబడు పోరాడే యోధుడు జడవడు
సంకల్పం నీకుంటే ఓటమికైనా వణుకే రా
బుడి బుడి అడుగులు తడబడి అడుగడుగునా నీవే నిలబడి
ఎదురీగాలి లక్ష్యం వైపు ఎంతో పాటుపడి

వెలుగంటు రాదు అంటే సూరీడైన లోకువర
నిసి రాతిరి కమ్ముకుంటే వెన్నెల చిన్నబోయేనురా
నీ శక్తేదో తెలిసిందంటే నీకింకా తిరిగేది

ప్రకాశం లో సూరిడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లె
వికాసం లో విద్యార్థల్లె ఆలా ఆలా ఎదగాలి
ప్రకాశం లో సూరిడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లె
వికాసం లో విద్యార్థల్లె ఆలా ఆలా ఎదగాలి

పిడికిలినే బిగించి చూడు అవకాశం నీకున్న తోడు
అసాధ్యమే తలొంచు కొంటూ క్షమించు అనేదా
రేపుందని లోకాన్ని నమ్మి అలసటతో ఆగదు భూమి
గిరా గిరా మని తిరగేస్తుంది క్రమంగా మహా స్థిరంగా

ప్రతి కల నిజమవుతుంది ప్రయత్నమే ఉంటె
ప్రతీకమే నువ్వవుతావు ప్రవర్తనే ఉంటె

ప్రకాశం లో సూరిడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లె
వికాసం లో విద్యార్తల్లే ఆలా ఆలా ఎదగాలి
ప్రకాశం లో సూరిడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లె
వికాసం లో విద్యార్థల్లె ఆలా ఆలా ఎదగాలి

జీవితమే ఓ చిన్న మజిలీ వెళిపోమా లోకాన్ని వదలి
మల్లి మల్లి మోయగలవా కలల్ని ఈ కీర్తిని
గమ్యం నీ ఊహల జననం శోధనలో సాగేది గమనం
ప్రయాణమే ప్రాణం కాదా గెలుపుకి ప్రతి మలుపుకి

ప్రతి రోజు ఉఉగాది కాదా ఉషస్సు నీవైతే
ప్రభంజనం సృష్టిస్తావు ప్రతిభే చూపిస్తే

ప్రకాశం లో సూరిడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లె
వికాసం లో విద్యార్థల్లె ఆలా ఆలా ఎదగాలి
ప్రకాశం లో సూరిడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లె
వికాసం లో విద్యార్థల్లె ఆలా ఆలా ఎదగాలి

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading