ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
నేనే నువ్వని తెలుసుకున్నా… నువ్వు నాతో లేవని తెలిసినా
తెలుసే నువ్వు రావని… తెలుసే జత కావని
తెలిసినా నిను మరవటం తెలియదే
గుండెల్లోన ఆశ ఆవిరై… జ్ఞాపకాలే నాకు ఊపిరై
ఇప్పుడిలా కదిలానిలా ఈ దారిలో
నేనే నువ్వని తెలుసుకున్నా… హో ఓ
నువ్వు నాతో లేవని తెలిసినా
కర కరనైన తార తీరం లాగా… ఊహిస్తా నీ ద్యాసలో
నిందల సంద్రం నన్ను ముంచుతున్న… తేలానే నీ ప్రేమలో
ప్రాణాన్నే కానుకిమ్మన్నా… మారు మాటాడనే
నీ వైపే నువ్వు చూస్తుంటే… నీనేం చెయ్యనే
ఇక ఏదేమైన… నీ సంతోషం నా సంతోషమే
తెలుసే నువ్వు రావని… తెలుసే జత కావని
తెలిసినా నిను మరవటం తెలియదే
నిద్రిస్తున్నా గానీ… నిను వీడలేనే
నీదేగా ప్రతి కల
ఎందరిలో ఉన్న ఏమి చూడలేనే… మారావే కనుపాపల
నా నుండి దూరమవ్వాలని… నువ్వు కోరావని
దూరాన్నే నేను ప్రేమించా… ఎదేమవ్వని
ఇక నా అంతాన్ని రాసిచ్చాను… నీ ఇష్టానికే
తెలుసే నువ్వు రావని… తెలుసే జత కావని
తెలిసినా నిను మరవటం తెలియదే