నేనే నువ్వని తెలుసుకున్నా… నువ్వు నాతో లేవని తెలిసినాతెలుసే నువ్వు రావని… తెలుసే జత కావనితెలిసినా నిను మరవటం తెలియదేగుండెల్లోన ఆశ ఆవిరై… జ్ఞాపకాలే నాకు ఊపిరైఇప్పుడిలా కదిలానిలా…
ఒక లైలా లైలా లైలాఒక లైలా కోసం… తిరిగాను దేశంఒక లైలా కోసం… తిరిగాను దేశంప్రతి రోజు ప్రతి రాత్రీ… ప్రతి పాటా ఆమె కోసంలైలా లైలా…