అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
ఇది ఇటలీలో జరిగింది,
93 ఏళ్ల వృద్ధుడు కి ఓ వ్యాధి సోకింది,
ఒకరోజు వెంటిలేటర్ మీద పెట్టారు,
బాగైంది
డిశ్చాజ్ చేసేరోజు బిల్ చేతిలో పెట్టారు
5000 యూరోస్
అది చూసి ఆయన భోరున ఏడ్చాడు,
డాక్టర్లు అన్నారు,
డబ్బు లేకపోతే బిల్ కట్టోద్దు,
ఆ వృద్ధుడు చెప్పింది విన్నాక ,డాక్టర్లు కూడా బోరున ఏడ్చారు,
ఆ వృద్దుడు చెప్పింది,
93 ఏళ్ల పాటు దేవుడు ఇచ్చిన గాలిని పీల్చా,
ఒకరోజు కూడా ఆయనకు కృతఙ్ఞతలు చెప్పలేదు,
ఒక్క రోజు డాక్టర్లు సాయం తో వెంటిలేటర్ మీద ఊపిరి తీసుకున్నందుకు నేను కష్టపడి కూడబెటింది అంతా అయిపోయింది అన్నాడు,
నిజమే కదా…
ఒక్క రోజు లoగ్స్ చేసే పని వెంటిలేటర్ చేస్తే పాతిక వేలు,
కిడ్నీస్ చేసే పని డయాలిసిస్ చేస్తే 10 వేలు,
హార్ట్ లుంగ్స్ మిషన్ అయితే రోజుకు లక్షల్లో,
ఇంకా బ్రెయిన్ కి సబ్టిట్యూట్ రాలేదు, వస్తే కోట్లల్లో…
అంటే మెడికల్ పరిభాషలో, రోజుకు కొన్ని లక్షల విలువైన పని మన శరీరం చేస్తుంది,
*దేవుడికి కృతజ్ఞతలు చెప్పటానికి ఇంతకంటే బలమైన కారణం కావాలా..
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com