Menu Close

వచ్చిన అవకాశం తెచ్చే ప్రమాదాలనూ గుర్తించాలి-Telugu Stories

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

ధాన్యాలు నిండిన కూజా పైభాగంలో ఎలుక ఉంచబడింది. తన చుట్టూ చాలా ఆహారం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆ ఎలుక ఆహారం కోసం వెతకవలసిన అవసరం లేదు మరియు సంతోషంగా తన జీవితాన్ని గడపవచ్చు. ఆ ఎలుక ధాన్యాలు చూసి ఆనందించినది, కొద్ది కొద్దిగా తింటూ కొన్ని రోజుల్లో, ఆ ఎలుక కూజా దిగువకు చేరుకున్నది ఇప్పుడు ఆ ఎలుక చిక్కుకున్నది ,ఎలా అంటే దాని నుండి బయటకు రాలేనంతగా. ఆ ఎలుక బతికేందుకు ఆ కూజాలో ఎవరో ధాన్యాలు వెయ్యాలి లేకపోతే అది ఆ ఎలుక ప్రాణానికే ముప్పు దాని జీవితాంతం ఒకరిపై ఆధారపడి జీవించాలి. అలాగే ఆ ఎలుక తనకు నచ్చిన ధాన్యాన్ని కూడా తినలేకపోవచ్చు,కావాల్సిన ఆహారమును ఎంచుకోలేదు. ఆ ఎలుక జీవించవలసి వస్తే,కూజాలోకి వచ్చిన ఆహారమునే తినాలి. అలా ఆ ఎలుక కథ తొందరలోనే ముగిసిపోతుంది.

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading