Menu Close

అందరూ బిజీ గా వున్నారు – Telugu Short Stories

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Best Stories in Telugu, Telugu Short Stories

ఒక న్యా యవాది తన క్లయింట్ తో మాట్లాడాలని ఫోన్ చేసాడు. అవతలి నుండి ఒక పిల్లవాడు రిసీవర్ చేతిలోకి తీసుకుని, రహస్యంగా మాట్లాడుతున్నట్లు,
“హలో” అన్నాడు.

లాయర్: మీ అమ్మ ఉందా!
పిల్లవాడు ( రహస్యం మాట్లాడుతున్నట్లే): ఉంది.
లాయర్: నేను ఆమెతో మాట్లాడాలి.
పిల్లవాడు చిన్నగా: ఆమె చాలా బిజీగా ఉంది.
లాయర్: మీ నాన్న ఉన్నాడా!!
పిల్లవాడు (చిన్నగా): ఉన్నాడు.
లాయర్: ఆయనకు ఫోన్ ఇస్తావా !!
పిల్లవాడు: ఆయన కూడా చాలా బిజీగా ఉన్నాడు.
లాయర్: ఇంకెవరైనా ఉన్నారా అక్కడ!
పిల్లవాడు (చిన్నగా): పోలీసులు ఉన్నారు.
లాయర్: వాళ్ళకెవరికైనా ఫోన్ ఇస్తావా!!
పిల్లవాడు: వాళ్ళు కూడా చాలా బిజీగా ఉన్నారు.
లాయర్: అసలు సంగతి చెప్పు, మీ నాన్న, మీ అమ్మ,
పోలీసులు అందరూ బిజీగా ఉన్నారంటున్నావు, ఏం చేస్తున్నారక్కడ!!
పిల్లవాడు: నాకోసం వెతుకుతున్నారు.

సేకరణ – V V S Prasad

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చెయ్యండి.

Like and Share
+1
1
+1
0
+1
0

Subscribe for latest updates

Loading