ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
నదిలో మునిగిపోతూ, కొట్టుకు పోతున్న ఒక బాలుడు పెద్దగా, “రక్షించండి, రక్షించండి……” అంటూ కేకలు పెడుతున్నాడు. ఒడ్డున నడిచి పోతున్న ఓ పెద్ద మనిషి నీళ్లల్లోకి దూకి మునిగి పోతున్న ఆ బాలుడిని రక్షించాడు. ఆ పిల్లవాడు పెద్ద మనిషి కాళ్ళ మీద పడి, “స్వామీ మీరు రక్షించకపోతే చచ్చిపోయే వాడిని.
నా ప్రాణదాత మీరు. మీకేమిచ్చి నా ఋణం తీర్చుకోగలను. “అంటూ విలపించాడు” నాకు ఈత వచ్చు కాబట్టి రక్షించ గలిగాను. ఇందులో నా గొప్పతనం ఏముంది ???? అయితే భవిష్యత్తులో నీవు రక్షింపబడవలసినంత – గొప్పవాడిగా మారి నిరూపించుకో…” అంటూ వీపు తట్టాడు .
సేకరణ – V V S Prasad
Like and Share
+1
+1
+1