Menu Close

చార్లీ చాప్లిన్ చెప్పిన మంచి మాటలు – Charlie Chaplin Quotes in Telugu

Charlie Chaplin Quotes in Telugu

చార్లీ చాప్లిన్ కళాకారుడు.ఇతను అనేక కలల్లో నిష్ణాతుడు.తెరపైన అమాయకుడిలా కనిపించే చాప్లిన్ నిజానికి మంచి రచయిత,అందగాడు,గాయకుడు కూడా. యుద్ధాన్ని నిరంతరం విమర్శించే శాంతిప్రియుడు. ఛార్లీ చాప్లిన్ దయార్థ్ర హృదయుడు. అందానికి ఆరాధకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ప్రపంచాద్భుతాల్లో ఒకడు.

Charlie Chaplin Telugu Quotes, Telugu Quotes by Charlie Chaplin

ఎవరికైనా కీడు చేయాలన్నప్పుడే మాత్రమే
మనకు శక్తి కావాలి, లేకపోతే ప్రేమ చాలు.

ఏ రోజు మనం నవ్వలేదో ఆ రోజు వృథా అయినట్టే

అద్దమే నా మంచి మిత్రుడు..
ఎందుకంటే నేను ఏడ్చినప్పుడు అది తిరిగి నవ్వదు కనుక!

నా బాధ ఒకరిని నవ్వించినా ఫర్వాలేదు,
కానీ నా నవ్వు ఒకరిని బాధించరాదు.

Charlie Chaplin Telugu Quotes

నువ్వు మనస్ఫూర్తిగా నవ్వాలంటే,
ముందు నీ బాధతో నువ్వు ఆడుకోవాలి .

దూరానికి ఆనందంగానూ,
దగ్గరికి విషాదంగానూ కనిపించేదే జీవితం

కొన్నిసార్లు మనం చాలా ఆలోచిస్తాం
కానీ ఆస్వాదించేది కొంచెమే.

ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు…
మన కష్టాలు కూడా!!!

కింద చూస్తూ ఉంటే
ఇంద్రధనుస్సుని చూడలేవు.

నాకు వర్షంలో నడవడం ఇష్టం,
ఎందుకంటే నా కన్నీళ్ళు ఎవరూ చూడలేరు కదా!

జీవితం అంటే నీ దగ్గర ఉన్న వాటితో
ఆనందంగా ఉండటం…
నవ్వుతూ ఉండు.

నీకు ఒత్తిడిగా అనిపిస్తే,
నీకు ఇష్టమైన వాళ్ళతో ఉండు,
మిఠాయిలు తిను.

నీ కష్టాన్ని చూసి ఒకరు నవ్వితే నవ్వనీ ఫర్వాలేదు…
కానీ ఒకరి కష్టాన్ని చూసి నువ్వు నవ్వకు.

ఒక వేళ నువ్వు నవ్వితే,
జీవితం చాలా విలువైనదని తెలుసుకుంటావు.

Charlie Chaplin Quotes in Telugu

Question: What was Charlie Chaplin’s real name?
Answer: Charlie Chaplin’s real name was Charles Spencer Chaplin.

Question: When was Charlie Chaplin born and when did he die?
Answer: Charlie Chaplin was born on April 16, 1889, and he passed away on December 25, 1977.

Question: Where was Charlie Chaplin born?
Answer: Charlie Chaplin was born in London, United Kingdom.

Question: What was Charlie Chaplin famous for?
Answer: Charlie Chaplin was famous for being a comedic actor, filmmaker, and composer during the silent film era. He is best known for his iconic character, “The Tramp.”

Question: What are some of Charlie Chaplin’s most famous movies?
Answer: Some of Charlie Chaplin’s most famous movies include “The Kid” (1921), “City Lights” (1931), “Modern Times” (1936), and “The Great Dictator” (1940).

Question: Was Charlie Chaplin married?
Answer: Yes, Charlie Chaplin was married four times. His wives were Mildred Harris, Lita Grey, Paulette Goddard, and Oona O’Neill.

Question: Did Charlie Chaplin ever win an Academy Award?
Answer: Yes, Charlie Chaplin received several Academy Award nominations throughout his career and won one competitive Oscar for Best Original Score for his film “Limelight” in 1973. He also received an honorary Academy Award in 1929 for his versatility and genius in acting, writing, directing, and producing “The Circus.”

Question: What was Charlie Chaplin’s political stance?
Answer: Charlie Chaplin was known for his left-leaning political views. He was outspoken against fascism and totalitarianism, which he expressed through his film “The Great Dictator,” a satirical parody of Adolf Hitler and Nazism.

Question: Did Charlie Chaplin have children?
Answer: Yes, Charlie Chaplin had a total of eleven children from his various marriages.

Question: What is Charlie Chaplin’s legacy?
Answer: Charlie Chaplin’s legacy includes being one of the most influential figures in the history of cinema. He revolutionized the art of filmmaking and comedy, leaving behind a timeless body of work that continues to inspire filmmakers and entertain audiences worldwide.

Like and Share
+1
0
+1
0
+1
5
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images