Menu Close

కోరికలకి బందీలైన జీవితం – Telugu Moral Stories

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Telugu Moral Stories

కోతులను పట్టుకోవడం ఒక కళ. భారతదేశంలో కోతులను పట్టుకోవడానికి ఒక పెట్టె వాడుతారు. దానికి కోతి చెయ్యి పట్టేట్లు ఒక రంధ్రం చేసి పెట్టెలో వేరుసెనగ గింజల వంటివి వేసి కోతికి అందుబాటులో ఉంచుతారు. గింజలకు ఆశపడి కోతి ఆ పెట్టెలోకి చెయ్యి పెట్టి పిడికిలి నిండా గింజలు తీసుకొని చెయ్యి బయటికి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. పిడికిలి బిగించిన చెయ్యి ఎంత ప్రయత్నించినా బయటకు రాదు.

monkey telugu stories

ఖాళీ చెయ్యి లోపలకి పోయింది కానీ, పప్పులతో నిండి ఉన్న పిడికిలి బయటికి రావడం కష్టమే. గింజలు ఒదిలేస్తే చెయ్యి బయటికి వస్తుంది, స్వేచ్ఛ లభిస్తుంది. కానీ వేరుసెనగ గింజల మీద ఆశ ఒదులుకోలేక, కోతి వేటగాడికి బందీ అయిపోతుంది.

మనం కూడా అంతే! చాలా మంది వేరుసెనగ పప్పుల వంటి తమ ఇష్టాలను ఒదులుకోలేక వాటికి బందీ అయిపోతారు. దురలవాట్లు, వ్యామోహాలు, ఆశలు, కోరికలవంటి వాటికి బందీలై జీవితాంతం వాటికి బానిసలుగా మారిపోతారు.

సేకరణ – V V S Prasad

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.

Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Telugu Stories PDF, Telugu Stories Books, నీతి కథలు, ప్రేమ కథలు, తెలుగు కథలు, తెలుగు స్టోరీస్, పిల్లల కథలు, Inspiring Telugu Stories

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading