డండనకరా నకరా నకరా
డండనకరా నకరా నకరా
డండనకరా నకరా నకరా టక టక టక టక
డండనకరా నకరా నకరా
డండనకరా నకరా నకరా
డండనకరా నకరా నకరా టక టక టక టక
ఏ సింగారాల సివంగి వయ్యారాల ఫిరంగి
కొంటె సూపు కోనంగి పైట సెంగె పతంగి
ఏ పిస్టల్లాగే ఉన్నాదే పిట్టా నడుము సంపంగి
బుల్లెట్ దాగి ఉన్నదే సొట్ట బుగ్గల సారంగి
ఓ స్వీటీ నా డ్యూటీ ఇక పైనా ఇంట్లో నీ తోటి
ఓసి నా క్లాస్ కళ్యాణి పెట్టావే మాస్ బిరియాని
బిరియాని బిరియాని
ఓరి నా క్రాక్ మా రాజా ఫ్యామిలీ ప్యాక్ లు లే జా
లే.. జా.. లే.. జా..
బంగారం రా నీ బలుపు బాంబుల మోతె నీ పిలుపు
పొట్టెలాంటి నీ పొగరు తట్టి లేపే నా ఫిగరు
ఏకె-47ల దూకేస్తారా నీ తోడు
ఏకంగా ఈ వంటింట్లో చేయిస్తారా పరేడు
నన్ను కొట్టు నన్ను సుట్టు ఇన్నినాళ్ళ ఆకలి తీరేట్టు
ఓసి నా క్లాస్ కళ్యాణి పెట్టావే మాస్ బిరియాని
బిరియాని బిరియాని
ఓరి నా క్రాక్ మా రాజా ఫ్యామిలీ ప్యాక్ లు లే జా
లే.. జా.. లే.. జా..
డండనకరా నకరా నకరా
డండనకరా నకరా నకరా
డండనకరా నకరా నకరా టక టక టక టక
డండనకరా నకరా నకరా
డండనకరా నకరా నకరా
డండనకరా నకరా నకరా టక టక టక టక
బేడీలు రెడీలే జోడిగా వేయాలే
చెరసాలాలుండాలే చెలి కొగిలి చాలే
దొరగారు హుషారే దొరసాని తయ్యారే
చిన్ని గుండెల్లో నువ్వు సైరన్ లా మోగుతుంటావె
ఎదలో నిలిచి ఇలా
పొద్దు మాపుల్లో యూనిఫారంలా అంటి ఉంటానే నీలో ఒదిగేలా
అందాలకే ఇయ్యాళ బందోబస్తు ఇయ్యాళ
సంధామమై తెల్లార్లు నువ్వే గస్తీ కాయాలా
నే నచ్చి నిన్ను మెచ్చి ముద్దులిచ్చుకుంటా రెచ్చి రెచ్చి
ఓసి నా క్లాస్ కళ్యాణి పెట్టావే మాస్ బిరియాని
బిరియాని బిరియాని
ఓరి నా క్రాక్ మా రాజా ఫ్యామిలీ ప్యాక్ లు లే జా
లే.. జా.. లే.. జా..
Movie: Krack (2021)
Song: Mass Biriyani
Lyrics: Kasarla Shyam
Music: Thaman S
Singers: Rahul Nambiar, Sahithi Chaganti
Music Label: Lahari Music.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.