అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
మొగుడు పెళ్ళాల జోక్స్ – Telugu Jokes

కళ్ళు మూసుకుని ప్రేమించేది – ప్రియురాలు
కళ్ళు తెరుచుకుని ప్రేమించేది-స్నేహితురాలు
కళ్ళు ఉరిమి ప్రేమించేది-భార్య
కళ్ళు మూసేవరకూ ప్రేమించేది-అమ్మ
కళ్ళల్లో ప్రేమ కనబడకుండా ప్రేమించేది-నాన్న
అన్నీ మూస్కుని ప్రేమించేవాడు- భర్త
మొగుడు పెళ్ళాల జోక్స్ – Telugu Jokes
Like and Share
+1
1
+1
+1