ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
* హోటల్ లో భోజనం తరువాత గుప్పిళ్ళ నిండా సోంప్ తినడం
* విమాన ప్రయాణం తరువాత బ్యాగ్ నుండి ట్యాగ్ తీయకపోవడం
* కూరగాయలు కొన్నాక కొసరుగా కొత్తిమీరో, కరివేపాకో అడగటం
* తమకు వరో యిచ్చిన బహుమతి(గిఫ్ట్)ని మరొకరికి మరో సందర్భంలో యిచ్చేయడం
* 6 సంవత్సరాల పిల్లవాడికి వయసు మూడే నని చెప్పి అర టికెట్టు తీసుకోవడం
* రిమోట్ నుండి సెల్ ఫోన్ వరకూ వాటి వీపు మీద తట్టి/కొట్టి పనిచేయించడం
* పెళ్ళి శుభలేఖల పై నుండి గణపతి బొమ్మను ఊడదీసి ఫ్రిజ్ మీద అతికించడం
* బేరమాడేప్పుడు అంతకు ముందు వెళ్ళిన షాపు వాడి గొప్పలో/తప్పులో చెప్పడం
* పానీ పూరీ తినడం అయిపోయాక, ఉచితంగా సూఖీ పాపడ్ యిమ్మని అడగటం
* కొత్త కారు కొన్న ఆరునెలల వరకూ సీట్ల కుండే ప్లాస్టిక్ కవర్లు తీయకపోవడం😃😃😃